అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.కృష్ణా జలాల పంపకాల విషయం ఇప్పుడు తిరగదొడటం సరికాదు.
కృష్ణా జలాల విషయంలో సాంకేతిక,న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాత మాట్లాడతాం.నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం నిలబడదని అంటున్నారు.
నిన్న టీడీపీపై పవన్ చేసిన కామెంట్స్ వీడియో చూపించిన సజ్జల.NDA నుంచి బయటికి వచ్చానని పవన్ చెప్పారు.
తెలుగుదేశం పార్టీ బలహీన పడిందని పవన్ అన్నారు.పవన్ వ్యాఖ్యలపై టీడీపీ,బీజేపీ నేతలు స్పందించాలి.
తెలుగుదేశం పార్టీ జనసేన కు ఎన్ని సీట్లు ఇస్తుందో చెప్పాలి.
చంద్రబాబు ను జైల్లో పెట్టమని జగన్ చెప్పలేదు…కోర్టు చెప్పింది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం డిల్లీ పర్యటనలో మాట్లాడతారు.పోలవరం,ఇతర నిధుల గురించి అందుబాటులో ఉన్న వారిని కలుస్తారు.
రాష్ట్రానికి సంబంధించిన,పలు రాజకీయ అంశాలపై నా కేంద్ర హోంమంత్రి తో సీఎం మాట్లాడతారు.ముందస్తు కు వెళ్లాలంటే ఇప్పటికే ఈసీ ప్రాసెస్ స్టార్ట్ కావాలి కదా?స్కిల్ కేసులో ఆధారాలు కోసం పెండ్యాల శ్రీనివాస్ ను విచారణ చేయాలని చూసారు.పెండ్యాల శ్రీనివాస్ రాత్రికి రాత్రి విదేశాలకు పారిపోయాడు.కిలారి రాజేష్,పెండ్యాల శ్రీనివాస్ కు డబ్బులు ఇచ్చినట్లు గతంలో ఆధారాలున్నాయి.