క్యాబినెట్ కూర్పుపై సీఎం జగన్తో ముగిసిన సజ్జల చర్చలు

అన్ని కాంబినేషన్స్ ను సీఎం వర్కౌట్ చేస్తున్నారు.రేపు మధ్యాహ్నం వరకు కసరత్తు ఉంటుంది.

లాస్ట్ మినిట్ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది సీఎం జగన్ అన్నీ పరిశీలిస్తున్నారు బీసీలకు ప్రాధాన్యత ఉండేలా నిర్ణయం లిస్టు ఫైనల్ అయ్యాక జాబితా లో వున్న మంత్రులు ఫోన్లు వెళ్తాయి మహిళలకు సముచిత స్థానం పాత, కొత్త కలయికగా క్యాబినేట్ ఉంటుంది ఎవరినీ బుజ్జగించాలసిన అవసరం లేదు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తాజా వార్తలు