సాయి ధన్సిక "అంతిమ తీర్పు" జూన్ 21న థియేటర్స్ లో విడుదల !!!

శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతిమ తీర్పు’.ఏ.

 Sai Dhansika anthima Teerpu Releases In Theaters On 21st June , Sai Dhansika, A-TeluguStop.com

అభిరాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డి.రాజేశ్వరరావు నిర్మించారు.ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది.సాయి ధన్సిక ఒక గృహిణిగా ఈ సినిమాలో కనిపించబోతోంది.మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఎం.అభిరాం, సంగీత దర్శకుడు కోటి పాటలు, నేపధ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపారు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అంతిమతీర్పు చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని, సాయి ధన్సిక నటన సినిమాకు మెయిన్ హైలెట్ కానుందని నిర్మాత డి.రాజేశ్వరరావు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube