Sadhika Venugopal : స్టార్ హీరోయిన్ ఇన్ స్టాగ్రామ్ లో అశ్లీల ఫొటోలు.. హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?

ఇటీవల కాలంలో సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్ లు ఎక్కువగా హ్యాకింగ్ కి గురవుతున్నాయి.మరి ముఖ్యంగా హీరోయిన్ల సోషల్ మీడియా అకౌంట్ లు ఎక్కువగా హ్యాకింగ్ కు గురవుతున్నాయి.

 Sadhika Venugopal Instagram Page With Bold Photos She Complained Police-TeluguStop.com

ఇప్పటికే చాలామంది హీరోయిన్లకు అలాంటి చేదు అనుభవాలు ఎదురు కావడంతో కొంతమంది సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.అయితే కొందరు వారి అకౌంట్స్ హ్యాక్ అవడంతో చూసి చూడనట్టుగా వదిలేయక ఇంకొందరు మాత్రం ఆ విషయాన్ని అభిమానులకు చేరవేసి వారిని జాగ్రత్తగా ఉండాలని అలాంటి గళ్ళ చేతిలో ఫేక్ అకౌంట్ లో చేతిలో మోసపోవద్దని సూచిస్తూ ఉంటారు.

ఇంకొందరు మాత్రం అటువంటి విషయాలను గట్టిగా సీరియస్గా తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి గట్టిగా బుద్ధి చెబుతూ ఉంటారు.తాజాగా మరో హీరోయిన్ కూడా అలాంటి అనుభవం ఎదురయింది.ఆమె మరెవరో కాదు హీరోయిన్ సాధికా వేణుగోపాల్( Sadhika Venugopal ).ఈమె మలయాళం లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.హీరోయిన్ గా తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది.అయితే రాధిక వేణుగోపాల్( Radhika Venugopal ) వీలైనంతవరకు ఎక్కువగా మనకు సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తూ ఉంటుంది.

ఆమె పొట్టి పొట్టి దస్తులు ధరించడం గ్లామర్ ఫోటో షూట్స్ చేయడం లాంటివి చాలా తక్కువ అని చెప్పవచ్చు.

ఎప్పుడు ట్రెడిషనల్ గా మంచి సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తూ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.అలాంటిది తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోర్న్ ఫోటోలు కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ విషయాన్ని వెంటనే కొంతమంది ఫోన్ చేసి చెప్పడంతో ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.కానీ అతడి కెరియర్ పాడు చేయడం ఇష్టం లేక సాధికా వేణుగోపాల్ కేసు వాపసు తీసుకుంది.

ఆమె చేసిన పనికి నెటిజెన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మంచి పని చేస్తూనే అతనికి గట్టిగా బుద్ధి చెప్పిందని ఆమెపై కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.

ఇంకొదరు మాత్రం అతనికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందని లేదంటే మరొకరి విషయంలో ఇలాంటి తప్పే చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube