ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని అధికార పార్టీ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు రాజుకున్నాయి.ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
మరోవైపు బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరో సమ్మేళనం చేపట్టారు.వేర్వేరు ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ లో వర్గపోరు నెలకొందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.