హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా..!!

హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై( Private Travel Buses ) ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు.

ఈ మేరకు ఎల్బీనగర్ లో( LB Nagar ) అధికారులు తనిఖీలు నిర్వహించారు.

సంక్రాంతి పండుగను( Sankranti Festival ) పురస్కరించుకుని నగర వాసులు సొంతూళ్లకు పయనమైన తరుణంలో బస్సుల్లో సెఫ్టీపై అధికారులు సోదాలు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలకు సిద్ధం అయ్యారు.ఈ క్రమంలోనే ఫిట్ నెస్, ఫైర్ సేఫ్టీ లేని సుమారు 15 బస్సులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.అనంతరం పలు బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు