ఆర్ఆర్ఆర్ బల్గేరియాలో సందడి చేయ్యనున్నది

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నా చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ చిత్రాన్నిదర్శకుడు అన్ని బాషల్లో రూపొందిస్తున్నాడు.

 Rrr Second Schedule Shooting In Bulgaria-TeluguStop.com

ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే, మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో పుర్తిచేసుకుని, రెండోవ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం బల్గేరియా కు చేరుకుంది.

Telugu Ajay Devagan, Alia, Charan, Dvv Danaiah, Rajamouli, Rrrschedule, Tollywoo

ఈ రోజునుండి అక్కడ రెండో షెడ్యూల్ మొదలవ్వబోతుంది.చరణ్,ఎన్టీఆర్ లపైన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రికరించనున్నట్లు సమాచారం.ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలువనున్నాయి.

Telugu Ajay Devagan, Alia, Charan, Dvv Danaiah, Rajamouli, Rrrschedule, Tollywoo

ఆర్ఆర్ఆర్ కోసం చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు.అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.బాలీవుడ్ హీరొయిన్ అలియా కథానాయకగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య తన సొంత బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube