తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఫీట్ అందుకున్న 'ఆర్ఆర్ఆర్'.. తొలిసారి ఇలా..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ చేసారు.అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.

ప్రెసెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా కనిపిస్తుంది.బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ఇంకా దూసుకు పోతుంది.

Advertisement

మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టి ఆర్ ఆర్ ఆర్ పవర్ చూపించింది.

ఈ సినిమా మీడియా కథనాల పరంగా దాదాపు 710 కోట్లు వసూలు చేసి ఇప్పుడు 1000 కోట్ల మార్క్ టచ్ చేయడానికి పరుగులు పెడుతుంది అని చెబుతున్నారు.అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది.తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 210 కోట్లు వసూళ్లు చేసింది.

ఇక ఇప్పుడు 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది బిగ్గెస్ట్ ఫీట్ అనే చెప్పాలి.

ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా కూడా ఇంత వసూలు చేయలేదు.ఇదే విషయాన్నీ నిర్మాతలు కూడా ధ్రువీకరించారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య తెరకెక్కించాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో సేమ్ మార్క్స్ సాధించిన ట్విన్ బ్రదర్స్.. గ్రేట్ అంటూ?

ఎంత బడ్జెట్ తో తెరకెక్కించాడో అంతే రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తూ మన తెలుగు సినిమా చరిత్రను తిరగ రాస్తుంది.ఇక 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తే కనుక ఇండియన్ చరిత్ర తిరగరాసినట్టే.

Advertisement

తాజా వార్తలు