హోంగార్డు పోల్చడం , అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని బహిరంగంగా తిట్టడం పై భాధ్యత వహిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి.ఇలాంటి భాష.ఎవరి కి మంచిది కాదని ,దిని ని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డి కి సూచించిన రేవంత్ రెడ్డి.







