శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రి ఉషశ్రీ చరణ్ శ్రావణ శనివారం నాడు శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉంది ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీ వెల్లడించారు ఐటీడీపీ అనే గ్రూప్ లో ఈ మార్ఫింగ్ వీడియో అప్లోడ్ చేసారు సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ అభిమానాలు చూసి ఓర్వలేకే టీడీపీ కుట్ర చేసింది మహిళలకు ఆదరణ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం… మహిళా సాధికారత వైసీపీతో సాధ్యం.







