తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ విడుదల అయింది.ప్రభుత్వం ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ షెడ్యూల్ లో మార్పులు టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది.
రీ షెడ్యూల్ లో భాగంగా నవంబర్ 2, 3 వ తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ.అయితే పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు పరీక్ష వాయిదా విషయంపై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఆగస్ట్ 29, 30 వ తేదీల్లో జరగాల్సిన తెలంగాణ గ్రూప్ -2 ఎగ్జామ్స్ నవంబర్ 2, 3 వ తేదీలకు రీషెడ్యూల్ చేయబడింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy