నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు: ఆర్డీవో

సూర్యాపేట జిల్లా: నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు చేస్తామని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ హెచ్చరించారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టణ సిఐ రాముతో కలసి ఎరువుల, విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.

 Registration Of Pd Act If Fake Seeds Are Sold Rdo, Pd Act , Fake Seeds , Rdo Su-TeluguStop.com

అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఎరువుల షాపుల్లో నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేయొద్దని,అలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయన్నారు.రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందుతాయని,ఎవరూ ఇబ్బందులు పడొద్దన్నారు.

రైతులు కూడా ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube