రీతూ చౌదరి( Rithu Chowdary ) పరిచయం అవసరం లేని పేరు.ఈమె బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇక జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
కెరియర్ పరంగా రీతూ చౌదరి ఎంతో బిజీగా ఉన్నారు .అయితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక ఇటీవల కాలంలో ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రీల్స్ చేయడమే కాకుండా ఆ రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో బటర్ ఫ్లై( Butter Fly )సాంగ్ ట్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ పాటకు ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే రీతూ చౌదరి కూడా తన తల్లితో కలిసి బటర్ ఫ్లై సాంగ్ కు రీల్ చేశారు.
ఇలా తన తల్లితో కలిసి చేసినటువంటి ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో భాగంగా ఈమె చాలా పొట్టి దుస్తులు ధరించారు.నడుము నాభి అందాలు కనిపించేలా టాప్ ధరించి థైస్ అందాలన్నింటినీ ఆరబోస్తూ పొట్టి నిక్కర్ ధరించి ఈమె ఈ రీల్ చేశారు.
ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ వీడియో పై దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు.
ఈమె చేసినటువంటి బటర్ ఫ్లై రీల్ పట్ల నెటిజెన్స్ స్పందిస్తూ చిన్న పిల్లల పాట అని పొట్టి డ్రెస్ వేసుకున్నావా అంటూ కామెంట్ చేయగా మరొక నేటిజన్ ఈ కామెంట్ కు రిప్లై ఇస్తూ వీళ్ళు పెద్ద పిల్లల పాటలకు డాన్స్ వేస్తేనే బట్టలు వేసుకోరు ఇక చిన్న పిల్లల పాటలకు ఏం వేసుకుంటారు అంటూ కామెంట్ చేశారు.అదేవిధంగా మరికొందరు ఈమె వస్త్రధారణ పట్ల కామెంట్లు చేయడమే కాకుండా తన తల్లిని ఉద్దేశిస్తూ కూడా కామెంట్ చేస్తున్నారు.
ఇక రీతూ చౌదరి పట్ల ఈ విధమైనటువంటి ట్రోల్స్ రావడం సర్వసాధారణం అయితే ఇటీవల కాలంలో ఈమె తన గురించి వచ్చినటువంటి నెగటివ్ కామెంట్లపై స్పందించారు.చాలామంది అవకాశాల కోసమే నేను ఇలా చేస్తున్నాను అంటూ కామెంట్లు చేస్తున్నారని అయితే నాకు తెలియకుండా నా ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అంటూ రీతూ చౌదరి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.