ఆ వైన్ తాగితే కరోనా వైరస్ సోకదట....

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో పలువురు వైద్యాధికారులు ప్రజలను తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అంతేగాక తాము తరచూ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మరియు  మద్యం సేవించడం, పొగ త్రాగడం  వంటి వాటిపై కూడా వైద్యుల సూచించిన డైట్ ను పాటించాలని కోరుతున్నారు.

దీంతో తాజాగా కొంతమందికి తరచూ మద్యం సేవించే అలవాటు ఉన్న వారిని పూర్తిగా మద్యం సేవించడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.అయితే మరి ఆల్కహాల్ లేకుండా ఉండలేకపోతున్న వారి కోసం మాత్రం రెడ్ వైన్ తాగొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

అది కూడా మితంగా తీసుకుంటే కరోనా వైరస్ ని నియంత్రించే యాంటీ - ఆక్సిడెంట్లు ఒంటికి మేలు చేస్తాయని చెబుతున్నారు.అలా కాకుండా మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కాబట్టి డాక్టర్లు సూచించిన మేరకు మాత్రమే రెడ్ వైన్ తీసుకోవాలని అంటున్నారు.

అయితే ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డయాబెటిస్ మరియు బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు అనునిత్యం వైద్యుల సలహాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.అలాగే బయటికి వెళ్లిన సమయంలో కూడా తప్పని సరిగా మాస్కు ని  ధరించాలని, శానిటైజర్ తో చేతులను తరచూ శుభ్రం గా కడుక్కోవాలని అంటున్నారు.

Advertisement
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

తాజా వార్తలు