అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం.. మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్

చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.మాజీ మంత్రి అమరన్నాథ్ రెడ్డి తప్పుడు సమాచారం చెప్పి నారా లోకేశ్ తో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.

 Ready For Any Discussion On Development.. Minister Peddireddy's Comments-TeluguStop.com

అభివృద్ధిపై చర్చకు సవాల్ చేసిన లోకేశ్ పలాయనం చిత్తగించారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube