Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాను కాపీ చేసి సూపర్ హిట్ కొట్టిన రవితేజ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఆయన చేసిన సినిమాల పరంగా ఆయన కి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆయన వ్యక్తిత్వం పరంగా ఆయనను అభిమానించే వారు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూనే పాలిటిక్స్( Politics ) లో చాలా బిజీగా కొనసాగుతున్నారు.కాబట్టి ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ప్రతి క్యారెక్టర్ తో మనల్ని అలరిస్తూ ఉంటాడు.ఇక ఇలాంటి క్రమంలోనే అప్పుడు ఆయన చేసిన బాలు సినిమా( Balu Movie ) ఫ్లాప్ అయింది అయినప్పటికీ ఆ సినిమాలో ఆయన ప్రదర్శించినటువంటి నటన మాత్రం చాలా కొత్తగా ఉంటుంది.

అందువల్లే ఆ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఆదరిస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు సినిమా( Balupu Movie ) స్క్రీన్ ప్లే గాని, స్టోరీ గాని అలాగే ఉంటుంది.ఇక ఈ సినిమా డైరెక్టర్ బాబీ కథ అందించడం విశేషం.

Advertisement

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి రవితేజ సూపర్ సక్సెస్ అందుకున్నాడు.పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా స్టోరీ లైన్ తో రవితేజ( Raviteja ) బలుపు సినిమా చేసి మెప్పించడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను తీసి రవితేజ ఒక మంచి సక్సెస్ ని సాధించాడు.రవితేజ ఎప్పుడు సక్సెస్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే తన గత మూడు సినిమాలు వరుస గా ప్లాప్ అవ్వడంతో ఎప్పుడు ఈ సినిమా సక్సెస్ మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన అలాంటి సక్సెస్ అందుకుంటాడో.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు