ఆ బాలీవుడ్‌ సినిమా కోసం రష్మిక ను ఫుల్ గా వాడేశారట!

అర్జున్‌ రెడ్డి తో ఒక డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ ని చాలా రొమాంటిక్ గా తీసుకు వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ).

ఆ సినిమా లో విజయ్ దేవరకొండ మరియు షాలిని పాండే ల యొక్క లవ్‌ కమ్‌ రొమాన్స్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు.

అర్జున్ రెడ్డి సినిమా లో ఉండే రొమాన్స్ ను మించి దాని రీమేక్ అయిన కబీర్‌ సింగ్‌ సినిమా( Kabir Singh movie ) లో ఉంటుంది.అందుకే కబీర్ సింగ్‌ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

తన మొదటి సినిమా లో రొమాన్స్ ను పీక్స్‌ లో చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా యానిమల్‌ సినిమా ( Animal movie )లో కూడా రొమాన్స్ ను ముద్దు సన్నివేశాలతో హాట్‌ రొమాంటిక్ సన్నివేశాలతో చూపించబోతున్నాడు అంటూ ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు పాటలను బట్టి అర్థం అవుతోంది.

ఇక ఈ సినిమా లో రణబీర్ కపూర్ మరియు రష్మిక మధ్య ఉండే క్యూట్‌ అండ్‌ హాట్ రొమాంటిక్ సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచుతాయి అంటున్నారు.అంతే కాకుండా రష్మిక మందన్నా( Rashmika Mandanna ) కోసం ఓ డిఫరెంట్‌ రొమాంటిక్ సన్నివేశాన్ని కూడా దర్శకుడు ప్లాన్‌ చేశాడు అంటున్నారు.అర్జున్ రెడ్డి కోసం షాలిని పాండే ను సాధ్యం అయినంత వాడేసిన దర్శకుడు ఇప్పుడు రష్మిక మందన్నా ను కూడా ఎక్కువగా వాడేస్తున్నాడు అంటూ నెటిజన్స్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఈ సినిమాలో రష్మిక మందన్నా ను చూసి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖచ్చితంగా అసూయ పడుతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, రౌడీ స్టార్ చూస్తే కచ్చితంగా గుండెలు బాదేసుకుంటాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి యానిమల్‌ లో రష్మిక నెక్ట్స్‌ లెవల్‌ రొమాన్స్ లో నటించడం ను కొందరు తప్పుబడుతూ ఉంటే, కొందరు సినిమా చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్‌ గా వెయిట్‌ చేస్తున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు