ప్రియుడిని పరిచయం చేసిన రాశిఖన్నా.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్!

టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ హీరోయిన్లలో రాశిఖన్నా కూడా ఒకరు.తన అందం, అభినయంతో రాశిఖన్నా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 Rashi Khanna Introduced Her Boyfriend Netizens Are In Shock , Rashi Khanna, Tollywood, Boyfriend, Telugu Film Industry,bollywood, Kollywood, Lover Camera-TeluguStop.com

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశిఖన్నా హైపర్, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే, జై లవ కుశ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది.ఆమె తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటించి అక్కడ కూడ మంచి గుర్తింపు పొందింది.

ప్రస్తుతం రాశిఖన్నా తెలుగు, తమిళ, హిందీ హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఈమె తెలుగులో నటించిన ‘ పక్కా కమర్షియల్’ జులై 1 న విడుదల కానుంది .ఇక హిందీ లో ‘యోదా’ అనే సినిమాలో నటిస్తోంది.అందరి సెలబ్రిటీల లాగే రాశి కన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Rashi Khanna Introduced Her Boyfriend Netizens Are In Shock , Rashi Khanna, Tollywood, Boyfriend, Telugu Film Industry,Bollywood, Kollywood, Lover Camera-ప్రియుడిని పరిచయం చేసిన రాశిఖన్నా.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన అందమైన క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.కెరీర్ మొదటి లో బాగా బొద్దుగా ఉండే రాశిఖన్నా తరువాత గ్లామర్ డోస్ పెంచుతూ బాగా వర్కౌట్లు చేసి నాజూగ్గా తయారైంది.

ఇటీవల రాశిఖన్నా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక ఫోటో షేర్ చేసింది.ఆ ఫోటోలలో రాశిఖన్నా కెమెరా వైపు చూస్తూ ఉంది.ఈ ఫోటో షేర్ చేస్తూ.నేను నా లవర్ అని రాసుకొచ్చింది.దీంతో కెమెరాని తన లవర్ గా భావించి ఇలా పోస్టు చేసింది.ఈ విధంగా తన లవర్ అంటూ కెమెరాని చూపిస్తూ చెప్పడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

నటిగా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో నటించి డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుకుంటోంది .అయితే రాశిఖన్నా బరువు తగ్గి సన్నబడ్డ తర్వాత మరింత గ్లామరస్ గా తయారవడంతో సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube