Ram Charan: అందరి ముందే బూతులు తిడుతూ రామ్ చరణ్ ని అవమానించిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Mega Power Star Ram Charan ) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమా లో చేస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యకాలంలో వాయిదా పడింది.

 Ram Charan Kiara Rana Fun No 1 Yaari With Rana-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు( Director Buchibabu )తో కలిసి RC16 అనే సినిమాలో చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ ( Raveena tandon ) కూతురిని రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ అయినా ప్రియాంక చోప్రా, అలియా భట్, కియారా అద్వానీ వంటి హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇక రవీనా టాండన్ కూతురుని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఈయన వల్లే టాలీవుడ్ కి పరిచయమైన మరో బాలీవుడ్ హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురికి పేరు వస్తుంది.

ఇదంతా పక్కన పెడితే చాలామంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు కొంతమంది హీరో హీరోయిన్లు హోస్ట్ గా చేసే కొన్ని ప్రోగ్రాం లకు వెళ్తూ ఉంటారు.అలా అప్పట్లో రానా నెంబర్ 1.యారి విత్ రానా ( No 1.Yaari With Rana ) అనే షోకి హోస్ట్ గా చేశారు.ఇక ఈ షో కి ఎంతోమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చి ఎన్నో తెలియని విషయాలు బయట పెట్టేవారు.అలా అప్పట్లో రామ్ చరణ్ తన సహనటి అయిన కియారా అద్వానీ తో కలిసి ఆ షో కి వచ్చారు.

ఇక ఈ షో జరిగే సమయంలో రానా ( Rana ) తో రామ్ చరణ్ కియారా అద్వాని గురించి ఫన్నీ కామెంట్లు చేసి ఆమెను ఆటపట్టించాడు.రామ్ చరణ్ మాట్లాడుతూ ఎవరైనా ప్రీ రిలీజ్ లేదా ఏదైనా ఈవెంట్ కి వస్తే హాయ్, హలో,నమస్తే అంటూ ఏదో ఒక విధంగా పలకరిస్తారు.కానీ కియారా అద్వాని( Kiara Advani ) మాత్రం పాతకాలం అమ్మాయిలా సభకు నమస్కారం అంటూ చెప్పింది అని రామ్ చరణ్ ) రానాకి చెబుతూ ఇద్దరు నవ్వుకున్నారు.

ఏంటి అలా చెప్పమని నువ్వే అన్నావు కదా బద్మాష్ అంటూ రామ్ చరణ్ ని లైవ్ లోని ఫన్నీగా తిట్టింది.అయితే కియారా అద్వాని ని ఆటపట్టించడం కోసమే ఆమెకు తెలుగు రాదని రామ్ చరణ్ అలా మాట్లాడమని చెప్పారట.దాంతో ఈ విషయం రానా దగ్గర బయట పెట్టడంతో ముగ్గురు కాసేపు నవ్వుకున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube