రాజు గారి గది టోటల్ కలెక్షన్లు

లాభాల శాతం లెక్కల్లో వెళితే, రాజు గారి గది ఈ ఏడాది అతి పెద్ద హిట్ అని చెప్పొచ్చు.కొన్న మొత్తానికి ఆరింతలు వసూలు చేసింది ఈ చిత్రం.

నైజాం : 4.21 కోట్లు వైజాగ్: 1.18 కోట్లు ఈస్ట్ : 0.72 కోట్లు వెస్ట్ : 0.58 కోట్లు కృష్ణ : 0.77 కోట్లు గుంటూరు : 0.95 కోట్లు నెల్లూరు : 0.25 కోట్లు సీడెడ్ : 1.68 కోట్లు మిగితావి : 1.25 కోట్లు

మొత్తం : 11.59 కోట్లు

తాజా వార్తలు