అఫిషియల్ : 'తలైవర్170' మ్యూజిక్ డైరెక్టర్ అతడే!

Rajinikanth Thalaivar 170 Music By Anirudh Ravichander, Anirudh Ravichander, Rajinikanth, Thalaivar 170, TJ Gnanavel

సూపర్ స్టార్ రజనీ కాంత్( Superstar Rajinikanth ) గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.70 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి ఈయన వరుస సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.ఇటీవలే రజనీకాంత్ నటించిన ”జైలర్”( Jailer ) సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది.ఇది నిర్మాతల జేబులను నింపింది.

 Rajinikanth Thalaivar 170 Music By Anirudh Ravichander, Anirudh Ravichander, Raj-TeluguStop.com

చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది.ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ సాధిస్తుంది అని ఎవ్వరూ అనుకోలేదు.కొన్నేళ్లుగా ఫామ్ కోల్పియిన సూపర్ స్టార్ కు ఆయన రేంజ్ హిట్ దక్కింది.ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.

అందులో తలైవర్ 170వ ప్రాజెక్ట్ ఒకటి.రజనీకాంత్ జై భీమ్ డైరెక్టర్ టి జి జ్ఞ్యానవేల్( Jai Bhim director TJ Gnanavel ) దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.లైకా ప్రొడక్షన్స్ వారు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇప్పుడు అఫిషియల్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్( Music Director Anirudh Ravichandran ) సంగీతం అందిస్తున్నారు అని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.దీంతో జైలర్ వంటి భారీ సక్సెస్ తర్వాత వీరి కాంబో మళ్ళీ రిపీట్ కానుంది.ఈ మూవీ షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

చూడాలి జైలర్ సక్సెస్ కొనసాగిస్తారా లేదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube