ఎన్టీఆర్ అల్లరివాడంటున్న రాజీవ్ జక్కన్నను కార్ లో లాక్ చేశాడంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారు.ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఎన్టీఆర్ రాత మారిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Rajeev Kanakala Shocking Comments About Young Tiger Junior Ntr Details, Athidi,-TeluguStop.com

రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టూడెంట్ నంబర్ వన్ సినిమా సమయంలోనే తారక్ తో తనకు పరిచయం ఏర్పడిందని రాజీవ్ కనకాల అన్నారు.ఎన్టీఆర్ తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే పీల్చి పిప్పి చేస్తాడని చెరుకుగడను పెడితే రసం వెళ్లిపోయి పిప్పి ఏ విధంగా ఉంటుందో రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే కూడా అదే విధంగా ఉంటుందని రాజీవ్ కనకాల అన్నారు.ఒకరోజు జక్కన్న శ్రీనగర్ కాలనీ కెఫేలో ఉండగా ప్రొడ్యుసర్ ను కలవాలని చెప్పి ఎన్టీఆర్ తీసుకెళ్లారని ఆ తర్వాత కారుకు లాక్ వేసి చెప్పిన ప్లేస్ కు కాకుండా మరో ప్లేస్ తీసుకెళ్లారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

Telugu Atithi, Car Lock, Friends, Jrntr, Rajamouli, Rajeev Kanakala, Rajeevkanak

30 సంవత్సరాల సమయంలో 150 సినిమాలే చేయడానికి కారణం టీవీలకే ఎక్కువగా పరిమితం కావడమేనని రాజీవ్ కనకాల అన్నారు.స్టూడెంట్ నంబర్ 1 తర్వాత 5 సినిమాల్లో ఆఫర్లు రాగా సీరియళ్ల నుంచి తప్పుకున్నానని రాజీవ్ అన్నారు.సీరియళ్ల కోసం డే and నైట్ వర్క్ చేశానని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.కొంతమంది కథ చెప్పి సినిమాలలోకి తీసుకునే వారు కాదని రాజీవ్ అన్నారు.

Telugu Atithi, Car Lock, Friends, Jrntr, Rajamouli, Rajeev Kanakala, Rajeevkanak

కొంతమంది తన రియాక్షన్ కోసం కథలు చెప్పడానికి పంపించేవారని రాజీవ్ వెల్లడించారు.తొలిసారి ఫాదర్ గా అతిథి సినిమాలో తొలిసారి నటించానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.తనకు వచ్చిన పాత్రలలో థ్రిల్లర్ పాత్రలే ఎక్కువగా వచ్చాయని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.విశాఖ ఎక్స్ ప్రెస్ మంచి సినిమా అని రాజీవ్ కనకాల అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube