టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం..

ఉండవల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు.నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.

ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు.50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు.రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు.

ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

తాజా వార్తలు