రాజశేఖర్ రాత మార్చనున్న ఈ సినిమా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళకంటు ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకొని ముందు దూసుకెళ్తున్న నటులు చాలా మంది ఉన్నారు.

 Rajasekhar Character In Extra- Ordinary Details, Rajashekar ,tollywood , Ext-TeluguStop.com

అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్ హీరోలు సినిమాల్లో వాళ్ళకి హీరోలు గా అవకాశాలు రాకపోవడం తో హీరో గా కెరియర్ ముగిసిపోవడంతో ప్రస్తుతం యంగ్ హీరో లా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు గా నటిస్తూ తమకంటు ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంటున్నారు.ఇక ప్రస్తుతం రాజశేఖర్( Rajashekhar ) కూడా నితిన్ ( Nithin )హీరో గా వస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra- Ordinary Man ) అనే మూవీలో హీరోగా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు…

Telugu Extra Ordinary, Nithin, Rajashekar, Sreeleela, Tollywood-Movie

అయితే ఈ సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని సినిమా యూనిట్ ఇప్పటికే తెలియజేస్తుంది.నిజానికి ఈ క్యారెక్టర్ తో తెలుగులో ఆయనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు లభించడం పక్క అంటూ ఆ సినిమా యూనిట్ కూడా వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.నిజానికి ఇంతకుముందు రాజశేఖర్ హీరోగా చేస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

 Rajasekhar Character In Extra- Ordinary Details, Rajashekar ,tollywood , Ext-TeluguStop.com
Telugu Extra Ordinary, Nithin, Rajashekar, Sreeleela, Tollywood-Movie

ఎప్పుడైతే ఆయనకి ఇండస్ట్రీలో హీరో గా కెరీర్ అనేది ముగిసిపోయిందో అప్పటినుంచి ఆయన ఖాళీ గా ఉంటున్నారు.ఇక దాంతో ఒక మంచి పవర్ ఫుల్ పాత్ర దొరకడంతో ఆ క్యారెక్టర్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టాడు.ఇక దీంతో ఈ సినిమా హిట్ అయితే రాజశేఖర్ ( Rajashekhar ) కి తెలుగులో చాలామంది టాప్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది…చూడాలి మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube