రామోజీ ఫిల్మ్ సిటీ లో రాజమౌళి మహేష్ బాబు తో భారీ ఫైట్ చేయించబోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి.ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) ఆయన చేస్తున్న పాన్ ఇండియా సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు…

 Rajamouli Is Going To Have A Huge Fight With Mahesh Babu In Ramoji Film City Det-TeluguStop.com
Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Ramoji, Ssmb, Ssmb Scene, Ssmb U

ఇక హాలీవుడ్ దర్శకులను మెప్పించే విధంగా సినిమా ఉండబోతుంది.తద్వారా ఆయన హాలీవుడ్ మేకర్స్( Hollywood Makers ) పక్కన నిలవబోతున్నాడా అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది.రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City ) లో వేసిన ఒక సెట్ లో భారీ యాక్షన్ సీన్ అయితే చేస్తున్నారట.

ఇక ఫైర్ నేపథ్యంలో సాగే ఈ ఫైట్ లో దాదాపు 3,000 మంది ఫైటర్లతో ఫైట్ చేయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడు.

 Rajamouli Is Going To Have A Huge Fight With Mahesh Babu In Ramoji Film City Det-TeluguStop.com
Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Ramoji, Ssmb, Ssmb Scene, Ssmb U

ఇక రామోజీ ఫిల్మ్ సిటీ లో షూట్ జరపబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రాజమౌళి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే ఆయనకి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి.డైరెక్టర్ మరొకరు ఉండరనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది… చూడాలి మరి రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును పొందబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube