రామోజీ ఫిల్మ్ సిటీ లో రాజమౌళి మహేష్ బాబు తో భారీ ఫైట్ చేయించబోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) ఆయన చేస్తున్న పాన్ ఇండియా సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

"""/" / ఇక హాలీవుడ్ దర్శకులను మెప్పించే విధంగా సినిమా ఉండబోతుంది.తద్వారా ఆయన హాలీవుడ్ మేకర్స్( Hollywood Makers ) పక్కన నిలవబోతున్నాడా అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది.

రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City ) లో వేసిన ఒక సెట్ లో భారీ యాక్షన్ సీన్ అయితే చేస్తున్నారట.

ఇక ఫైర్ నేపథ్యంలో సాగే ఈ ఫైట్ లో దాదాపు 3,000 మంది ఫైటర్లతో ఫైట్ చేయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడు.

"""/" / ఇక రామోజీ ఫిల్మ్ సిటీ లో షూట్ జరపబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రాజమౌళి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే ఆయనకి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి.

డైరెక్టర్ మరొకరు ఉండరనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.చూడాలి మరి రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును పొందబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

అక్షరాలా నిజమైన ‘నోస్ట్రడామస్’ జోస్యం.. భారతీయ జ్యోతిష్యంతో అంచనా వేసిన యూకే వ్యక్తి?