'ఆర్‌ఆర్ఆర్‌' టీజర్ చూసిన వారి రియాక్షన్‌ ఏంటీ అంటే..!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాను విడుదల చేయడం కోసం సంక్రాంతిని ముహూర్తంగా ఫిక్స్ చేయడం జరిగింది.

భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టడంలో భాగంగా నవంబర్‌ 1వ తారీకున భారీ ఎత్తున గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నారు అనే విషయం తెల్సిందే.ఆ గ్లిమ్స్ ను ఇప్పటికే కొందరు చూడటం జరిగింది.

వారు చాలా అద్బుతంగా ఉందంటూ కామెంట్స్ చేయడం.వాటిని ఆర్ ఆర్ ఆర్‌ అఫిషియల్‌ ట్విట్టర్ పేజీలో ట్వీట్‌ చేయడం కూడా జరిగింది.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించి ఇప్పటికే హీరోల లుక్స్ మరియు నేపథ్యం క్లారిటీ వచ్చింది.కనుక అంతకు మించి అన్నట్లుగా గ్లిమ్స్ లో ఉండాలి.

Advertisement

కనుక జక్కన్న ఏం ప్లాన్ చేశాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉందంటున్నారు.

రాజమౌళి మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ఇటీవల ముంబయి పీవీఆర్‌ కు వెళ్లారు. అక్కడ పీవీఆర్ తో ప్రమోషన్‌ భాగస్వామ్యం చేసుకున్నారు.పీవీఆర్‌ ను కాస్త పీవీఆర్‌ఆర్‌ఆర్‌ గా మార్చేసిన విసయం తెల్సిందే.

ఆ సమయంలోనే ఈ గ్లిమ్స్ వీడియోను స్క్రీనింగ్ చేయడం జరిగిందట.పెద్ద ఎత్తున అంచనాల నడుమ రూపొందిన సినిమా అవ్వడం వల్ల గ్లిమ్స్ సహజంగానే ఆ రేంజ్ లో ఉంటాయి.

అందుకే చూసిన వారు మంత్ర ముగ్దులు అయ్యారు అంటున్నారు.ఖచ్చితంగా ఒక్కో భాష కూడా ఖచ్చితంగా రికార్డుల మోత మ్రోగడం ఖాయం అంటున్నారు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

పెద్ద మొత్తంలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.పెద్ద మొత్తంలో అంచనాలున్న ఈ సినిమాకు సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

గ్లిమ్స్ కు ఎలాంటి రికార్డును అభిమానులు అందిస్తారేమో చూడాలి.

తాజా వార్తలు