అన్నారంలో చేపల వర్షం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో చేపల వర్షం కురిసింది.రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో పాటు చేపలు కిందపడినట్లు స్తానికులు అభిప్రాయపడుతున్నారు.

 Rain Of Fish In Annaram , Mahadevpur, Jayashankar Bhupalapalli, Kaleswaram-TeluguStop.com

అన్నారంలోని రోడ్లపై , పలువురి ఇంటి పరిసరాలలో వింత చేపలు దర్శనమిచ్చాయి.ఇది వరకు ఎప్పుడు తాము చూడలేదని వింత చేపలను చూడడానికి స్తానికులు ఎగపడ్దారు.

ఇటివల కాళేశ్వరంలో రెండు సార్లు చేపల వర్షం కురిసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube