రాహుల్ గాంధీ .పేరుకి ప్రధాన మంత్రి అభ్యర్థి అయినా .
ప్రజలకి ఎప్పుడు వినోదాన్ని పంచే నేతగానే మనకి తెలుసు.అర్నబ్ గోస్వామి చర్చ వేదిక లో సమయం సందర్భం లేని సమాధానాలతో మనల్ని నవ్వించిన రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో ఎదో ప్రయత్నించి మళ్ళీ నవ్వులపాలయ్యారు.
నిన్న పార్లమెంట్ వాడి వేడిగా కొనసాగింది.సుష్మా స్వరాజ్, సోనియాగాంధీ మధ్య మాటల యుద్ధం జరిగింది.బిజెపి దూకుడికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలనుకున్న రాహుల్ గాంధీ పసి పిల్లాడు బట్టి పట్టి పాఠాన్ని అప్పగించినట్టు తన స్పీచ్ ని ఒక కాగితంలో రాసుకొచ్చారు.అందులో వ్యూహాలను కుడా రాసుకొచ్చారు.
తీరా ఆ కాగితం మీడియాకి దొరికిపోయింది … రాహుల్ గాంధీ అసమర్ధత మళ్ళీ బయటపడింది.సుష్మా స్వరాజ్ రాహుల్ గాంధీ లోక జ్ఞానానికి అందని ప్రశ్నలు సంధించటంతో వీస్తూ ఉండిపోయాయి కాంగ్రెస్ వర్గాలు.







