పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రఘురామకృష్ణరాజు..!!

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో ఆయన అభిమానులు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ నటించిన "జల్సా" సినిమా స్పెషల్ షోలు పడ్డాయి.

 దాదాపు 500కు పైగా థియేటర్లలో పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు వేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఇదే సమయంలో పవన్ కొత్త సినిమాల అప్ డేట్స్ కూడా వస్తున్నాయి.

చాలామంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దీనిలో భాగంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పవన్ కి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేయడం జరిగింది.

ప్రముఖ సినీ నటులు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు.సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్ననన్నారు.

Advertisement

ఈ క్రమంలో ఆయనతో దిగిన ఫోటో రఘురామకృష్ణరాజు పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మళ్లీ ఆ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్న రేవంత్ ? 
Advertisement

తాజా వార్తలు