అగ్రవర్ణ పేదలకు జగన్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లపై రఘురామకృష్ణంరాజు లెటర్..!!

జగన్ ప్రభుత్వం ఇటీవల అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అగ్ర కులాల లో వెనుకబడి ఉన్నవారికి వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ కలిగినవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను వర్తింపజేస్తూ బుధవారం రాత్రి జీవో జారీ చేయడం జరిగింది.

ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఈ రిజర్వేషన్ అమలయ్యేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.  ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లపై రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు.103 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు ఐదు శాతం కాపులకు మిగతా ఐదు శాతం అగ్రకులాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.సీఎం జగన్ కి తాజాగా రఘురామకృష్ణంరాజు లెటర్ రాయడం జరిగింది.

ఈ రీతిగా ప్రభుత్వం వ్యవహరిస్తే మిగిలిన కులాల వారికి ఎటువంటి అభ్యంతరం ఉండదని.జగన్ కి రఘురామ కృష్ణంరాజు సూచించారు.  .

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు