నా ప్రేమ అలానే ఉంటుంది.. రాధికా మదన్ షాకింగ్ కామెంట్స్ !

మేరీ ఆషీకి తుమ్‌ సే హై అనే టెలివిజన్‌ షోతో కెరీర్‌ ప్రారంభం చేశారు రాధిక మదన్.పటాకా సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ .

ఆంగ్రేజీ మీడియం సినిమాతో పాటు రే వెబ్‌సిరీస్‌లో చేసిన నటనకు గాను విమర్శల ప్రశంసలు పొందారు.ఈ క్రమంలోనే ఓ సందర్భంలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.

తాను పోషించే ప్రతి పాత్రను సవాల్‌గా స్వీకరరించి, ఆ పాత్రకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేయటమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటానని తెలియజేశారు.ఈ నేపథ్యంలో రాధిక ఎన్నో టీవీ కార్యక్రమాలలో,సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏమి ప్రస్తుతం "శిద్ధత్‌" అనే సినిమాలో నటిస్తున్నారు.

సన్నీ కౌశల్ రాధిక మదన్ జంటగా కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాధిక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాధిక మదన్ తన పర్సనల్ విషయాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎంతో ముఖ్యమైనది నే అయితే చాలామంది మాదిరిగా. తనకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ప్రేమించడం నచ్చదని, అందుకే లవ్‌ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటానని.అయితే జీరో పర్సెంట్‌ లేదంటే 100% అంటూ లవ్‌ విషయంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది నటి రాధిక మదన్‌.

Advertisement

తాజాగా ఈ బ్యూటీ నటించిన శిద్ధత్‌ సినిమా అక్టోబర్‌ 1నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో ఈమె సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో డయానా పెంటీ మరియు మోహిత్ రైనా కూడా పలు కీలక పాత్రలో నటించారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు