టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలైన తర్వాత నెటిజన్స్ పూరి జగన్నాథ్ పై భారీగా ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.అంతేకాకుండా అనేక వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి.
దీంతో ఆ సినిమా విడుదల తర్వాత కొద్ది కాలం పాటు సోషల్ మీడియాకు దూరమయ్యాడు పూరీ జగన్నాథ్.ఇది ఇలా ఉంటే ఈమధ్య కాలంలో మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
అభిమానులతో ముచ్చటిస్తూ జీవితంలో జరిగిన పలు అనుభవాలను మంచి మంచి విషయాలను పంచుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలోని తాజాగా లవ్ డ్రగ్ పేరుతో పూరి జగన్నాథ్ ఒక వీడియోని విడుదల చేశాడు.
ఇక ఆ వీడియోలో నా లవర్ నన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకోవడమే తప్ప అందులో నిజం లేదని ఆ ఫీలింగ్ అంతా ఒక కెమికల్ రియాక్షన్ అంటూ బాంబు పిలిచాడు పూరి జగన్నాథ్.ఈ క్రమంలోనే ఆ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
లవ్ ఒక డ్రగ్ అని, ప్రేమించినప్పుడు హ్యాపీ కెమికల్స్ అన్ని విడుదల అవుతాయి.ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంకొక ముద్దు ఇంకొక ముద్దు పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది.
అదంతా కూడా కెమికల్ మాయ.మీ ప్రేమ కాదు.కాబట్టి లవ్ డ్రగ్ లో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

ఎటువంటి ప్రామిస్లు కూడా చేయవద్దు.ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి కోసం తల్లిదండ్రులను వదిలి బయటకు వెళ్లడం వారి కోసం ప్రాణాలు ఇస్తాను అనడం లాంటివి చేయకండి.మీ లవర్ కు మీరు ప్రామిస్ చేసే ముందు రెండు సార్లు స్వయం తూర్పు పొందే విధంగా హస్తప్రయోగం చేసుకోండి.
అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ పని చేసిన తర్వాత ఎటువంటి నిర్ణయం అయిన తీసుకోండి.ఎందుకంటే హస్తప్రయోగం చేసినప్పుడు కెమికల్స్ చల్లబడతాయి.అప్పుడు మంచిగా ఆలోచిస్తారు.మీ జీవితాలు కూడా బాగుపడతాయి.
పాతికేళ్ల వయసు వస్తే ఎంతో కొంత బుద్ధి జ్ఞానం వస్తాయి.పాతికేళ్ల లోపు పిల్లలకు బుద్ధి కూడా ఉండదు.
కెమికల్స్ కూడా మోసం చేస్తూ ఉంటాయి.అటువంటి సమయంలోనేలవ్ స్టోరీ విడుదల అవుతుంది.
వెంటనే తాళి కట్టేస్తారు ఇలా ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఇది జోక్ కాదు నిజం దయచేసి తప్పులు చేయొద్దు అని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్.







