Cow Vedio : ప్యూర్ లవ్.. ఓనర్ ఒడిలో ఈ ఆవు ఎంత ముద్దుగా పడుకుందో చూడండి!

సోషల్ మీడియాలో ఎన్నో యానిమల్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి.వీటిని చూస్తూ జంతు ప్రేమికులు ఫిదా అవుతుంటారు.

 Pure Love Look How Cute This Cow Is Lying On The Owner's Lap , Viral Video, Vir-TeluguStop.com

ఇక జంతువులు వాటి యజమానుల మధ్య ప్రేమకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి.ఈ వీడియోలో యజమానులు తమ ఇంట్లో పెంచుకునే జంతువులను చిన్న పిల్లలను లాలించినట్లు లాలిస్తూ, ముద్దు చేస్తూ ఉంటారు.

మనుషుల కంటే ఎక్కువగా జంతువులపై ప్రేమను చూపిస్తూ ఉంటారు.వారు ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ విశ్వాసాన్ని చూపిస్తాయి జంతువులు.

ఈ మూగ జీవులు బయటకి వెళ్లి రాగానే ఎదురుగా వచ్చి పలకరిస్తుంటాయి.మనం ఎంత అలసిపోయి ఉన్నా కొద్ది సేపు వాటితో ఆడుకుంటే ఆ అలసట మొత్తం తిరిపోతుంది.

మనుషులకి, జంతువులకి ఉన్న సంబంధం అలాంటిది మరి.కాగా తాజాగా ఒక వ్యక్తి తన ఆవుని లాలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో ఆవు తన యజమాని ఒడిలో ప్రశాంతంగా తల పెట్టుకొని పడుకుంటుంది.ఈ వీడియోను అందరి చాలామంది చూసి వావ్ హార్ట్ టచింగ్ అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోని @Buitengebieden అనే ప్రముఖ ట్విట్టర్ పేజ్ ‘ప్యూర్ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ట్విట్టర్‌లో షేర్ చేసింది.డిసెంబర్ 1న షేర్ చేసిన ఈ వీడియోకి 22 లక్షల కంటే అధికంగా వ్యూస్ వచ్చాయి.ఈ క్యూట్ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube