జీఎస్టీ రేట్ల పెంపుపై ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసన.
పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార ఉత్పత్తులతో నిరసన.గ్యాస్ ధరల పెంపు పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన.
కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.