ఆధార్ లో పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండిలా..!

ఆధార్ కార్డ్ అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరం.ఇది ఎంతో విలువైన డాక్యుమెంట్ కూడా.

అనేక పథకాలకు, ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ ఆధార్ కార్డ్ అనేది ఎంతో ముఖ్యం.ఒకవేళ 5 సంవత్సరాల వయస్సు నిండిన పాప లేదా బాబుకు ఆధార్ కార్డు అనేది చేసుకోవాల్సిందే.

అయితే వారు పుట్టినప్పుడు వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకోరు.వారికి 5 ఏళ్లు అయిపోయిన తర్వాత పిల్లల కోసం బాల ఆధార్ కార్డు అనేది ఉంటుంది కదా.దానిని 5 ఏళ్లు నిండిన తర్వాత అయితే మాత్రం తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకుని తీరాలి.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండియాలోని చిన్న పిల్లల నుంచి పెద్దలవ దాకా ఈ ఆధార్ కార్డ్ అనేది ఇస్తోంది.

ఈ ఆధార్ కార్డును భారతదేశంలోని ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా తీసుకోవాలి.అప్పుడే పుట్టినటువంటి పసి పిల్లల వరకూ కూడా వారి పేరు మీద ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంటి.

Advertisement

చిన్నపిల్లలు అంటే 5 సంత్సరాల లోపు ఉన్నవారికి ఆధార్ అనేది తప్పనిసరి.చిన్నపిల్లలకు ఆధార్ కార్డును అప్లై చేస్తే కనుక కచ్చితంగా వారి ఫోటోను తీస్తారు.ఆ టైంలో వేలి ముద్రలు తీసుకోరు.

అలాగే ఐరిస్ స్కాన్లు వంటివి కూడా తీసుకోరు.చిన్న పిల్లలకు 5 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత బయోమెట్రిక్స్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి.

అంటే ఐరిస్ స్కాన్, వేలిముద్రలని తీసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డులో కచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్లి అప్ డేట్ చేసుకోవాల్సిందే.తాజాగా యుఐడీఏఐ మరోసారి 5 సంవత్సరాలు అయిపోయిన పిల్లలకు కచ్చితంగా బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసు్కుని తీరాలని తేల్చి చెప్పింది.అదేవిధంగా 10 సంవత్సరాలు నిండిన వారికి కూడా బయోమెట్రిక్స్ ఆధార్ లో అప్ డేట్ చేయించుకోవాలని తెలిపింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

చిన్న వయసులో తీసుకున్న బయోమెట్రిక్స్ 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మారిపోతూ ఉంటాయని యుఐడీఎఐ ఈ విషయాన్ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు