ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

నల్గొండ జిల్లా:అనుముల మండలం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంఈఓ లావూరి బాలు నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విద్యాసంవత్సరం పాఠశాలల ఫీజుల వివరాలను గవర్నమెంట్ బాడీ తీర్మానంలో నిర్ణయించిన విధంగా నోటీసు బోర్డుపై పెట్టాలని,పుస్తకాలు,నోట్ బుక్స్, పెన్నులు స్కూల్ యజమాన్యం విక్రయించరాదన్నారు.25 శాతం పేద విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని,సంబంధిత వివరాలు రికార్డు రూపంలో పొందుపర్చాలన్నారు.ప్రభుత్వ అనుమతులతో బస్సులు నడుపుతూ నిబంధనలు పాటించాలన్నారు.

 Private Schools Must Comply With Government Regulations-TeluguStop.com

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నుబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube