వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

Prime Minister Narendra Modi Phoned YS Sharmila

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారని తెలుస్తోంది.దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో ఆయన మాట్లాడినట్లు సమాచారం.

 Prime Minister Narendra Modi Phoned Ys Sharmila-TeluguStop.com

షర్మిల అరెస్ట్ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలో షర్మిలకు జరిగిన ఘటనపై మెదీ సానుభూతి తెలిపారు.

ఇటీవల షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అంతకముందు రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె పాదయాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలో దెబ్బతిన్న తమ వాహనాలను సీఎం కేసీఆర్ చూపేందుకు ప్రగతిభవన్ కు వెళ్తున్న షర్మిల కారును పోలీసులు అడ్డుకున్నారు.అనంతరం ఆమెను అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube