ఈనెల 28 నుంచి కర్ణాటకలో ప్రధాని మోదీ ప్రచారం

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేసేందుకు బరిలో దిగుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈనెల 28 నుంచి ప్రచారం చేయనున్నారు.వారం రోజులపాటు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.20 బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొనేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది.కాగా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు