చెన్నై ( Chennai )కాంచీపురం లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.ఆరు నెలల గర్భవతి అయిన భార్య భర్తని తల మీద తరువాత ప్రవేట్ పార్ట్స్ మీద ఇనుప రాడ్ తో దాడి చేసి.
చంపేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే చెన్నైలో సంతానం అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల క్రితం సంధ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది.
అయితే సంధ్య… సంతానం సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయం బయటపడటంతో మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు.అనంతరం సంతానం.వందనా(29) అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఈ అమ్మాయికి అప్పటికే వివాహం జరిగి ఆరేళ్ల కుమార్తె ఉంది.
వందనా భర్త కిడ్నీ వ్యాధి కారణంగా మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు.ఈ క్రమంలో సంతానం కుటుంబ సభ్యులు.
వందనాకి నచ్చజెప్పి మొదటి బిడ్డను కూడా సంతానం చూసుకుంటాడని రెండో పెళ్లి చేయడం జరిగింది.
వందనా భర్త ( Vandana )చనిపోయాక చాలా మందితో అక్రమ సంబంధం పెట్టుకుని తిరిగిన ట్రాక్ రికార్డు ఉంది.
దీంతో సంతానంకి మొదటి భార్య మాదిరిగానే అనుమానంతో వందనాతో నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి.ఇటువంటి పరిస్థితులలో వారంలో రెండు రోజులు మాత్రమే వందనా ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు.
వందనా ఆరు నెలల గర్భవతి.అయితే వందనా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి తాను కాదు అంటూ సంతానం గొడవకు దిగడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరగటంతో… పాటు మొదటి భర్తకి పుట్టిన బిడ్డ విషయంలో కూడా సంతానం గొడవకు దిగడంతో…వందనా విసుక్కుపోయి గురువారం రాత్రి ఇనుప రాడ్ తో సంతానం తలపై దాడి చేసింది.

దీంతో ఒక్కసారిగా సంతానం కింద పడిపోవడంతో అతని మర్మంగాన్ని కత్తితో కోసేసి చంపేసింది.ఆ తర్వాత మాజీ భర్త ఇంటికి వెళ్లి తన బిడ్డను చివరిసారి చూసుకొని అత్తా వండిన భోజనం తిన్న తర్వాత వందనా నేరుగా సంతానం ఇంటికి తిరిగి వెళ్ళి.విషయం మొత్తం బంధువులకు ఫోన్లో చెప్పి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు.తెలిపింది.ఇంతలో బంధువులు రావడంతో సంతానం చనిపోవడం ఆ తర్వాత చీరకు వేలాడుతున్న వందనాను రక్షించి కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.
కేసు నమోదు చేశారు.
