కర్నూలు జిల్లా తుగ్గలి (మం) జి ఎర్రగుడిలో పత్తి చేనులో కలుపుతీస్తుండగా మహిళకు విలువైన వజ్రం లభ్యం అయింది.ఆ వజ్రాన్ని గుత్తికి చెందిన వ్యాపారులు 18 లక్షల రూపాయలు ఒక నక్లెస్ జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
దీని విలువ మార్కెట్లో 3 వంతులు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.వ్యాపారులు.
వజ్రాన్ని కొనడానికి పోటీ పడుతు చివరకు గుత్తికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది .ఈ సంవత్సరంలో అత్యంత విలువైన వజ్రంఇది.