పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్

సినీ విలక్షనటుడు ప్రకాష్ రాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసాడు.పవన్ పార్టీ జనసేనకు ఒక దిశా నిర్ధేశం లేదని… ఆ పార్టీకి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక లేకపోయినా… ప్రజల్లోకి వెళ్లడం చాలా… హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

 Prakashraj Sensational Coments On Janasena Cheif Paan Kalyan-TeluguStop.com

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఆ పరిశ్రమ ఉన్న ప్రముఖులు సాధారణంగా మద్దతు తెలుపుతారు.కానీ నాకెందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదంటూ… వ్యాఖ్యానించారు.ఒకవైపు జనసేనను విమర్శిస్తూనే … పనిలో పనిగా … వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు గుప్పించారు.వైసిపి బిజెపితో జతకట్టే అవకాశముంది కాబట్టి ఆ పార్టీని కూడా నమ్మలేనని, కాబట్టి ఏ పార్టీకి తానూ మద్దతు ఇచ్చే అవకాశం లేదని ప్రకాష్ రాజ్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube