కందుకూరు ఘటనపై చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, తదుపరి సభలకు అనుమతి ఇవ్వకూడదని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కే.ఎ పాల్ కార్ లోపలికి అనుమతించకపోవడంతో కాసేపు డీజీపీ కార్యాలయం ఎదుట హడావుడి చేసిన కే.
ఏ పాల్డీ జీపీ కార్యాలయం బయటే చంద్రబాబు పై ఫిర్యాదు చేసిన పాల్ప్ర జలు చనిపోయినా సభలకు అనుమతి ఇవ్వడం దుర్మార్గ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది డీజీపీ చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానుతెలుగు రాష్ట్రాల్లో నియంత పాలన నడుస్తుంది
.