ఏలూరు: భీమవరం ఏలూరులో ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి.త్రీడీ ట్రైలర్ ను చూసి ప్రభాస్ మరో రాముడు గా పెర్కొంటున్నా అభిమానులు.
రాముడు రూపం లో ఉన్న ప్రభాస్ కు పాలాభిషేకం చేసిన అభిమానులు.జైశ్రీరామ్ అంటూ సినిమా దియేటర్స్ లో హల్చల్ చేసిన అభిమానులు.
భీమవరం విజయలక్ష్మి, మహాలక్ష్మి థియేటర్ లు ప్రభాస్ ఫ్యాన్స్ హల్చల్ విజువల్స్.