తెలంగాణ గ్రూప్-4 ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

తెలంగాణలో గ్రూప్ -4 ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది.

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.

సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతుందన్న టీఎస్పీఎస్సీ కొత్త తేదీలను వెల్లడించింది.ఈ మేరకు ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది.

Postponement Of Telangana Group-4 Online Applications-తెలంగాణ గ�

మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులను భర్తీ చేయనుంది.మరోవైపు గ్రైప్ 2, 3 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు