Balagam : రాజకీయ నాయకులకు ప్రచార ఖర్చు లేకుండా ఉపయోగపడుతున్న సినిమా

ఎలక్షన్ సీజన్ దగ్గరకొచ్చింది.అన్ని పార్టీలకు ఈసారి ఎన్నికల ఖర్చు తడిసి మోపడవడం ఖాయం.

 Political Leader Using Movie As Publicity-TeluguStop.com

ప్రచార ఖర్చు, ఎన్నికల ఖర్చు అంటు ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఎన్ని సీట్లు గెలుస్తాము అన్న గ్యారంటీ లేదు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంది.

ఇక మొన్నటికి మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో( Huzurabad by-election ) టిఆర్ఎస్ బిజెపి ( TRS BJP )పార్టీలు పోటీపడి ఖర్చు చేసిన విషయం మనమందరం చూసాం కేవలం ప్రచారాలకే కోట్ల రూపాయల ఖర్చు మీద పడబోతుంది ఇక తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది వారికి మళ్ళి టికెట్లు ఇస్తే ఇంకా వ్యతిరేకత బయటకు కనబడకుండా ఉండాలంటే చాలా ఖర్చవుతుంది. కాంగ్రెస్ ( Congress )పరిస్థితి ఇంచుమించు అలాంటిదే ఈసారి సీట్లు తక్కువగా వస్తే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతోంది.

Telugu Balagam, Congress, Huzurabad, Rangamarthanda, Shakunthalam-Movie

పంచాయతీ పార్టీకి డబ్బులు ఉన్నాయి.అలాగే బోలెడన్ని ఆశలు ఉన్నాయి.కానీ ప్రచారం చేయడం ఎలా అనే పరిస్థితి మాత్రం పెద్దగా మిగిలిపోయింది.అన్ని పార్టీలు కూడా వారి వారి కార్యకర్తలు ఎప్పటికప్పుడు మైంటైన్ చేస్తూ రావడం తలకుమించడం భారంగా ఉంది.

డబ్బు లేనిదే ఎవరో మాట వినడు పైగా మందు, బిర్యాని అంటూ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి.సో మీటింగ్ పెట్టాలంటే సోషల్ మీడియాతో పాటు అన్ని టీమ్స్ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

ఇంత చేసిన కూడా విజయం సాధిస్తారా అంటే అది నల్లేరు మీద నడక లాంటిది.పోనీ పాదయాత్ర లాంటివి చేసి జనాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారా అంటే అంత వొళ్ళు వంచి పాదయాత్ర చేసి కష్టపడి నాయకుడు లేరు.

Telugu Balagam, Congress, Huzurabad, Rangamarthanda, Shakunthalam-Movie

అందుకే జనాలకు ఒక చౌక మార్గం దొరికింది.అదే సినిమా.పల్లెల్లో ప్రజలకు ఉన్న ఎమోషన్స్ ని ఆసరా చేసుకోము ఇప్పటికే లోకల్ నాయకులూ ఒక పది వేలు ఖర్చు పెట్టి అయినా సరే బలగం ( Balagam movie ) లాంటి సినిమాను వేసి అందరిని ఒక చోట కూర్చోబెడుతున్నారు.పైగా సినిమా ప్రదర్శనకు ముందు కాసేపు మీటింగ్ కూడా పెడుతున్నారు.

ఇది ఒక బలగం దగ్గర ఆగిపోదు.రేపు రానున్న అన్ని సినిమాలను కూడా ఇదే దోవలో చూపించే అవకాశం ఉంది.

హీరో వర్గం అంటూ లేని సినిమాలను ఎంచుకుంటూ రంగమార్తాండ, శాకుంతలం వంటి చిత్రాలను ప్రదర్శనకు పెట్టచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube