ఏలూరు: పగో జిల్లా పాలకొల్లులొ ఉద్రిక్తత.ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ను అడ్డుకున్న పోలీసులు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇరువురిని నిలిపివేసిన పోలీసులు.సెక్షన్ 144 అమలులో ఉందని చెబుతున్న పోలీసులు.
ఇద్దరు నడిచెల్లే హక్క కూడా లేదా అంటూ పోలీసులతో వాగ్యవాదానికి దిగిన ఎమ్మెల్యే.గంట నుంచి రోడ్డుపైనే ఎమ్మెల్యేని నిలిపివేసిన పోలీసులు.పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా చేరుకుంటున్న టిడిపి శ్రేణులు.







