విశాఖ బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు.దీపావళి పండుగ నేపథ్యంలో నగరంలోని బీచ్లలో ఎలాంటి బాణసంచా కాల్చవద్దని ఆదేశించిన పోలీసులు.
తారాజువ్వల పోటీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అటు సందర్శకులు యధావిధిగా బీచ్లకు వెళ్లవచ్చని పోలీసులు సూచించారు.







