సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు.”అమరులు వారు” అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించిన సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత.ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం జగన్.రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.8 సాయుధ దళాలు పోలీస్ కవాతు నిర్వహించారు.సీఎం జగన్ కామెంట్స్ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది సిబ్బంది కొరత తగ్గించి పని వత్తిడి తగ్గించేందుకు అనుమతి 6511పోలీస్ నియామకాలకు కోసం జి ఓ ఇచ్చాము I R బెటాలియన్ లు ఏర్పాటు చేస్తామని పోలీస్ ఉద్యోగాల్లోహోం గార్డ్ లకి రిజర్వేషన్.16 వేల మంది మహిళా పోలీస్ లను నియమించాము.దిశ యాప్ 1.17 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు 23339 దిశ పిర్యాదులు వేస్తే.పోలీస్ లు స్పందించి కాపాడారు ఆపద జరగక ముందే రక్షిస్తున్నారు.పోలీస్ పనితీరు మెరుగుపడింది మహిళల కేస్ ల విషయంలో గతం లో నెలలు పట్టేది…42 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తున్నారు…ఇది గొప్ప మార్పు.
జవాబుదారీతనం కన్పిస్తోంది.పిర్యాదులు పెరిగి నేరాలు తగ్గాయి ఆపద కి ముందే స్పందించిన పోలీస్ లకు రాష్ట్ర ప్రభుత్వం 5 గురికి వై ఎస్ ఆర్ అచీవ్మెంట్ క్రింద ఎంపిక చేశాం.
శాంతి భద్రతలు కాపాడటం లోపోలీస్ రాజీ పడవద్దు.హోమ్ మంత్రి కూడా ఓ దళితమహిళ సంక్షేమ అభివృద్ధి పలాలు ఇంటింటింటికి అమలు చేయడం వలన మావో యిజం తగ్గింది.
మనసులు గెలిచమానేదానికి అర్థం పోలీస్ లకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిస్కరిస్తం పోలీస్ వీక్లీ ఆఫ్ లు అమలు చేయాలి .అమలు చేసేందుకు అడుగులు వేస్తాం.అన్నీ విధాలు గా తోడుంటం.