వీడియో: లేడీ ఆఫీసర్‌తో పోలీస్ ఇన్‌స్పెక్టర్ అఫైర్.. చితకబాదిన భార్య..

రీసెంట్‌గా ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్( Police Inspector ) జీవితం ఊహించని విధంగా నవ్వుల పాలయ్యింది.

అతడిని తన భార్య అందరి ముందే పట్టుకుని వీర కొట్టుడు కొట్టింది.

దానికి కారణం ఆయన వేరే లేడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో అఫైర్ పెట్టుకోవడమే అని తెలుస్తోంది.ఆయన, భార్య విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మరో స్త్రీ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌తో అతడు రాసలీలలు చేస్తూ భార్య కుటుంబాల సభ్యులకు అడ్డంగా బుక్కయ్యాడు.దీంతో వాళ్ళందరూ అతడిని ఆమెను బాగా కొట్టారు.

ముజఫర్‌నగర్‌లో( Muzaffarnagar ) పనిచేస్తున్న ఒక మగ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు, ఆగ్రాలో పనిచేస్తున్న ఒక ఆడ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో అక్రమ సంబంధం ఉందని తెలిసింది.వీరిద్దరూ ఒక ప్రభుత్వ గృహంలో కలిసి రొమాన్స్ చేస్తున్నట్లు ఆ మగ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ భార్య కుటుంబం చూసింది.

Advertisement

వారిద్దరినీ అక్కడే పట్టుకున్నట్లు ఆ కుటుంబం చెప్పింది.

వాళ్లు ఈ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను అందరూ చూస్తుండగానే కొట్టారు.కొందరు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ కుటుంబం వారిద్దరినీ చాలా దారుణంగా కొట్టింది.ఈ ఘటన వల్ల స్థానికంగా చాలా ఉద్రిక్తత నెలకొంది.

ఈ విషయంపై ప్రజలు తీవ్రంగా స్పందించారు.ఇద్దరు పోలీసు అధికారులు తమ విధులను, సమాజం పట్ల బాధ్యతను విస్మరించారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ మేల్ ఇన్‌స్పెక్టర్‌పై నోయిడాలో( Noida ) కూడా విమర్శలు వచ్చాయి.ఇప్పుడు ఆయన చట్టపరంగా మాత్రమే కాకుండా, తన ఉద్యోగం, సమాజంలో గౌరవం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది.అంతేకాకుండా, ఆ ఆడ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది.

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!
ఏంటి లాస్య చివరికి ఇలా అయిపోయావు? ఫొటోస్ వైరల్

పోలీసులు విధులను నిర్వర్తించకుండా ఇలా సరసాలు ఆడుతున్నారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు